గడ్డిపూలూ వికసిస్తాయ్
గుప్పుమనే పుప్పొడి విసురుతాయ్
గులాబీలకేం తక్కువ?
విచ్చుకుని, రాచుకొంటున్న కార్చిచ్చులా
వనాన్నంతా విరహ జ్వాలలతో కాల్చేస్తాయ్.
స్త్రీ ప్రకృతే అంత… స్త్రీయే ప్రకృతి…
ఇందులో వికృతమేముంది?
Also read: ఆమె
Also read: మహా ప్రస్థానం
Also read: దాచుకున్న దుఃఖం
Also read: నమ్మకం
Also read: గొర్రె